SRH Playing XI vs RCB in IPL 2024: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరో పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు తలపడగా.. హోరాహోరీగా మ్యాచ్ సాగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ఎస్‌ఆర్‌హెచ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన ఆర్‌సీబీ 262 పరుగులు చేసి…
IPL 2023: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో కొత్త నిబంధన ప్రవేశపెడుతున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ రూల్ భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుందని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ఇంపాక్ట్ ప్లేయర్ పేరుతో బీసీసీఐ కొత్త రూల్ తెచ్చింది. ఈ రూల్ ప్రకారం ఆట ప్రారంభం కావడానికి ముందే ప్రతి జట్టు నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లను ఎంచుకుంటుంది. ఆ తర్వాత ఆడుతున్న 11 మందిలో ఒకరి స్థానంలో ఈ సబ్‌స్టిట్యూట్లలో ఒకరిని తీసుకోవచ్చు. వాళ్లు కేవలం…
భారత టీ20 జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని ఓపెనర్ రోహిత్ శర్మ భర్తీ చేసాడు. అయితే ఈరోజు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఆ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ఇక మీదట టీ20 జట్టులో కోహ్లీ రోల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. జట్టు కోసం అతను ఇప్పటివరకు ఏమి చేస్తున్నాడో అది అలాగే ఉంటుంది. అతను చాలా…