దేశంలోనే అతిపెద్ద బైక్ అవార్డును ఏప్రిలియా ఆర్ఎస్ 457 గెలుచుకుంది. ఈ బైక్ 'ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2025' (IMOTY) అవార్డును గెలుచుకుంది. ఈ బైక్ హీరో, రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్‌లను వెక్కి నెట్టేసింది. ఇది ఒక ఇటాలియన్ ఆటోమొబైల్ కంపెనీ కావడం గమనార్హం.