ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలలో ఆయన అభిమానులు ఎక్కువగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఫౌజీ. నిజానికి ఈ సినిమాకి ఫౌజీ అనే పేరు ఇంకా ఫిక్స్ చేయలేదు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌లో తాజాగా ప్రభాస్ జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఒక లీకైన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ALso Read:Kannappa: ఇండస్ట్రీ హిట్ ‘రికార్డ్’? అయితే అది నిజంగానే సినిమా సెట్స్ నుంచి…
కాశ్మీర్‌లోని పహల్గాం అనే హిల్ స్టేషన్‌లో జరిగిన మారణకాండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ ఘటన మీద ఆగ్రహవేషాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద పలు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ, పాకిస్తాన్ నటీనటులను మన సినిమాల్లో నటింపజేయకూడదంటూ ఒక డిమాండ్ వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వీ…