Hardik Pandya: 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ లిస్టులో భారత స్టార్ క్రికెటర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిలిచాడు. అతనితో పాటు శశాంక్ సింగ్ కూడా నిలిచడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ లిస్టులో మొదటి స్థానంలో అల్జీరియన్ ప్రొఫెషనల్ బాక్సర్ ఇమాన్ ఖేలిఫ్ నిలిచాడు. హార్దిక్ పాండ్యా, శశాంక్ సింగ్ లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, ఇంకా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ…
పారిస్ ఒలింపిక్స్‌లో లింగ అర్హత అంశం చర్చనీయాంశమైంది. గురువారం జరిగిన మహిళల 66 కేజీల విభాగంలో అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ ఇటలీకి చెందిన ఏంజెలా కారినిపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన 46 సెకన్లకే మ్యాచ్ నుంచి వైదొలగాలని కారిని నిర్ణయించుకుంది. ఖలీఫ్ మాత్రమే కాదు.. ఆ ఛాంపియన్‌షిప్‌లో మరొకరిని అదే కారణంతో తొలగించారు. ఆమె తైవాన్‌కు చెందిన లిన్ యు-టింగ్. లిన్ యు కూడా పారిస్‌లో జరిగిన తన ప్రారంభ మ్యాచ్‌లో మహిళల 57…