నటి ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ‘దేవదాసు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, మొదటి సినిమాతోనే యువత గుండెల్లో గూడు కట్టేసి, ఇక్కడే సెటిలైంది. చాలా కాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా టాప్ హీరోలతో నటించిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్ వైపు పయనించింది. బాలీవుడ్‌కు వెళ్లాక అక్కడ చక్కగా సినిమాలు చేస్తుందనుకుంటే, ఎవరితోనో ప్రేమలో పడింది. ఆ ప్రేమ బ్రేకప్ కావడంతో ఆమె కొన్నాళ్లపాటు సినిమాలకు పూర్తిగా…