Ilayaraja took NO Remuneration for this Movie: సంగీత సామ్రాట్ ఇళయరాజా సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆయన కమర్షియల్ అంటూ ఎన్ని కామెంట్స్ వచ్చినా ఆయన మాత్రం తన పనికి తగిన ప్రతిఫలం దక్కి తీరాల్సిందే అంటారు. అయితే ఆయన ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా సంగీతం అందించిన సినిమా ఉంది. అదేంటో చూద్దాం పదండి. అన్నక్కిలి సినిమాతో తమిళ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుసగా చేసిన సినిమాలన్నీ ఘన విజయం…