Jana Nayagan : ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “జన నాయకన్”. ఈ చిత్రం విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎమోషనల్ గా ఈ సినిమాకు అటాచ్ అవుతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు వచ్చిన వార్త కలకలం రేపుతోంది. విజయ్ ఇంట్లో బాంబ్ పెట్టినట్లు చెన్నై పోలీసులకు కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చెన్నైలోని విజయ్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ ఎటువంటి బాంబు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్ చేసినట్లు అనుమానించిన పోలీసులు ఎట్టకేలకు ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి…
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే లక్షలు. తరువాత కోట్లు. ఇప్పుడు వందల కోట్లు! మన సినిమాల్లో క్వాలిటీ, క్రియేటివిటి కోసం దర్శకనిర్మాతలు ఎంత వెచ్చిస్తారన్నది పక్కన పెడితే… రెమ్యూనరేషన్స్ కోసం బాగానే డబ్బులు వెదజల్లుతారు! లెటెస్ట్ గా దిల్ రాజు, వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా గురించి అటువంటిదే ఓ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటున్నాయో ఈ విషయం…