తమిళనాడు రాష్ట్రంలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్టూడియోకు మంగళవారం బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ మెయిల్‌లో స్టూడియోలో పేలుడు పరికరం అమర్చబడ్డట్టు పేర్కొన్నారు. Also Read : Akshay Kumar : డబ్బు, ఫేమ్, సక్సెస్ సెకండరీ.. మనశ్శాంతే ఫస్ట్ చెన్నై, టీ నగర్ లోని స్టూడియోకు వచ్చిన మెయిల్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కార్యాలయం అందుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్…