దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికుడు సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఇక్కీస్’ (Ikkis) . ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. అగస్త్య సరసన లెజెండరీ నటుడు ధర్మేంద్ర, ‘పాతాళ్ లోక్’ ఫేం జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థ్రిల్లింగ్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీరామ్ రాఘవన్ ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. Also…