రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తయింద. కల్కి కలెక్టన్స్ లో వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్ కనిపించినా వీకెండ్స్, హాలిడేలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనం ఇస్తూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1000కోట్ల గ్రాస్, రూ. 500 కోట్లకు పైగా…