GATE Exam 2025: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ ఆన్‌లైన్‌లో గేట్ రిజిస్ట్రేషన్ 2025 తేదీలను ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం, గేట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 24, 2024 నుండి ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ లింక్ అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac.inలో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా గేట్ పరీక్ష 2025 అర్హత ప్రమాణాలను ఒకసారి పూర్తిగా అర్థం చేయాలి. ఆలస్య రుసుము లేకుండా గేట్ 2025 దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి…
భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను iitr.ac.in సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 30, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం.. గ్రూప్ బి మరియు సి పోస్టులకు…