GST Collection : బడ్జెట్‌కు ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వానికి ఓ శుభవార్త అందింది. జనవరిలో దేశంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లు దాటడం ఇది మూడో నెల.
Tobacco Price: పాన్ మసాలా, పొగాకు శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. అయినా దేశంలో చాలా మంది పాన్ మసాలా, పొగాకును తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.