ఇటీవల నిర్వహించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా.. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే గా గెలిచింది మైథిలి ఠాకూర్. అయితే దాదాపు కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. మైథిలి ఠాకూర్ ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి పెద్ద పెద్ద బ్యాంకుల్లో మ్యూచ్ వల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారు. ఎస్బీఐలో పెట్టిన పెట్టుబడికి గాను గత సంవత్సరంలో 18శాతం రాబడి పొందిందని ఆర్థిక నిఫుణులు వెల్లడించారు. Read Also: Bride Murder: గంటలో…