సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్ పై కాంగ్రెస్ సోమవారం పలు ఆరోపణలు చేసింది. మాధబి 2017 నుంచి 2021 వరకు సెబీలో పూర్తికాల సభ్యురాలిగా ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది.
Xiaomi 14 : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. Xiaomi 14 పై ఆకర్షణీయమైన ఆఫర్ నడుస్తోంది. దింతో మీరు ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో Xiaomi 14 అల్ట్రాతో ఈ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. రూ. 79,999 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే, మీరు ఈ ఫోన్‌ను అమెజాన్‌లో చ�
Amazon Prime Day : అమెజాన్ కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో మరోసారి ప్రైమ్ డే సేల్స్ కు సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీలలో జరుగుతుంది. జూలై 20 అర్ధరాత్రి నుండి మొదలయ్యే ఈ ప్రైమ్ డే సేల్ లో అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ లను అందించనుంది. కేవలం డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా ఆకర్షణమైన ఆఫర్లతో పాటు బెస్
ఈ మధ్య బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ బ్యాంక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్స్ ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ లావాదేవీలు జరిపితే రివార్డ్ పాయింట్స్ వర్తించవని యూజర్స్ కి షాకింగ్ న్యూస్ చెప్పింది.
బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఏడాదిలోపు టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు మే 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సాధారణంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి.
ఆర్బీఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కార్యాలయాలపై దాడులు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి సోమవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు.
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు యూపీఐ పే లేటర్ అనే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ నెట్ వర్క్ ద్వారా బ్యాంకుల నుంచి ముంజురైన క్రెడిట్ లైన్ ద్వారా.. మీ బ్యాంక్ అకౌంట్ లో తగినంత డబ్బులు లేకపోయినా.. మీరు యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.
ఆర్బీఐ బ్యాంక్ లాకర్ నిబంధనలను మార్చింది. బ్యాంక్ లాకర్ సవరించిన ఒప్పందంపై ఖాతాదారులతో సంతకం చేయడానికి దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తమ లాకర్ల ఛార్జీలలో మార్పులు చేశాయి.
Zomato UPI: ప్రముఖ ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ యాప్ జొమాటో ఇకపై యూపీఐతో సేవలను అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. ఇకపై నేరుగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు ఇకపై గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ సపోర్ట్ లేకుండా నేరుగా జొమ�
Safest Banks List: ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈ డబ్బు ఆపద కాలంలో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు సంపాదించిన సొమ్ములో కాస్త పొదుపు చేసుకుంటారు. అనుకోని సందర్భాల్లో కొన్నిసార్లు బ్యాంకు కూడా దివాలా తీస్తుంది.