Safest Banks List: ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈ డబ్బు ఆపద కాలంలో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు సంపాదించిన సొమ్ములో కాస్త పొదుపు చేసుకుంటారు. అనుకోని సందర్భాల్లో కొన్నిసార్లు బ్యాంకు కూడా దివాలా తీస్తుంది.
Account Minimum Balance: పొదుపు ఖాతాలో బ్యాంకులు తమ ఖాతాదారులకు అనేక సౌకర్యాలను అందిస్తాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు, వినియోగదారులు కొన్ని నియమాలను కూడా పాటించాలి.
Today (03-01-23) Business Headlines: పబ్లిక్ ఇష్యూకి హైదరాబాద్ సంస్థ: బ్యాంకులతో కలిసి ప్రీపెయిడ్ కార్డులను జారీచేసే హైదరాబాద్ సంస్థ జాగల్ ప్రీపెయిడ్ ఓవర్సీస్ సర్వీసెస్.. పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఫేస్ వ్యాల్యూ రూపాయితో కొత్త షేర్లను కేటాయించటం ద్వారా 490 కోట్ల ఫండ్‌రైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి తెలిపింది.
CBI Arrested Videocon CEO: ఐసీఐసీఐ బ్యాంకు రుణాల మంజూరు కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) సోమవారం అరెస్టు చేసింది.
ఎన్నో బ్యాంకులు పుట్టుకొచ్చాయి.. అందులో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి.. ఇక, ఈ మధ్య చాలా బ్యాంకుల విలీనం కూడా జరిగిపోయింది.. అయితే, బ్యాంకుల పరిస్థితిపై ఆర్బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), మరోవైపు ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక బ్యాంకులుగా పేర్కొంది.. అవి డీ–ఎస్‌ఐబీలు లేదా సంస్థలుగా కొనసాగుతాయని ఒక ప్రకటనలో పేర్కొంది ఆర్బీఐ..…
కరోనా కాలంలో అన్ని రంగాలు అనేక ఇబ్బందులు పడ్డాయి. సవ్యంగా సగుతున్నాయని అనుకున్న రంగాలు సైతం కరోనా దెబ్బకు కుదేలయింది. ఇక, బ్యాంకుల వద్ద నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో వ్యాపార సంస్థల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే, దేశంలోని నాలుగు బ్యాంకులు మాత్రం కరోనా కాలంలోనూ లాభాలబాట పట్టాయి. 2021 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు లక్ష కోట్లరూపాల మేర లాభాలు ఆర్జించాయి. Read: ఇండియన్ ఐడల్ 12…