రెండు రోజుల విరామం తరువాత అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం అయింది. ఇటీవల జరిగిన వరదల కారణంగా 16 మంది చనిపోవడంతో పాటు 40 మంది గల్లంతయ్యారు. వీరి కోసం రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఓ వైపు సహాయ చర్యలు కొనసాగుతుంటే మరోవైపు అమర్ నాథ్ యాత్రకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మంచు శివ లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు సమాయత్తం అయ్యారు. ఈ రోజు బేస్ క్యాంపు నుంచి 12వ బ్యాచ్ అమర్ నాథ్ యాత్రకు…