చేసేది ఐస్‌క్రీమ్ డెలివరి… కానీ, వాడో పెద్ద క్రిమనల్.. అలాంటి, ఇలాంటి క్రిమనల్ కాదు.. ఐస్‌క్రీమ్ డెలివరీ చేసే సమయంలో.. అదునుచూసి.. మహిళలపై లైంగికదాడికి పాల్పడతాడు.. ఇక, ఆ తర్వాత వాడి అసలు రూపాన్ని బయటపెడతారు.. లైంగిక దాడి విషయాన్ని.. నీ భర్తకు, కుటుంబసభ్యులకు చెప్పేస్తానంటూ బ్లాక్‌బెయిల్ చేస్తాడు.. అందినకాడికి దండుకుంటాడు.. ఇలా ఎంతో మంది మహిళలు వాడి బ్లాక్‌మెయిల్‌కు బెదిరిపోయి.. లక్షలు సమర్పించుకున్నారు.. అయితే, దాదాపు 90 లక్షల రూపాయల వరకు ఇచ్చినా.. వాడి వేధింపులు…