Devan : ఈ మధ్య ఐస్ క్రీమ్ తిన్నా సరే చాలా మంది అది పడక చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఓ నటుడి భార్య కూడా ఇలాగే చనిపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఆయన ఎవరో కాదు మలయాళ నటుడు దేవన్. ఆయన తెలుగులో దేశ ముదురు, సాహో, హార్ట్ ఎటాక్, ఏ మాయ చేశావే, మా అన్నయ్య లాంటి సినిమాల్లో విలన్ గా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో…