వేసవి కాలంలో ఎండలు వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. వేసవిలో తాటి ముంజలు, మామిడి కాయలు, పుచ్చకాయలు కూడా వస్తాయి.. అయితే తాటి ముంజల కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు.. ఈ కాలంలో మాత్రమే అవి విరివిగా దొరుకుతాయి. అందుకే ఈ సీజన్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఇక తాటి ముంజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం.. ఈ తాటి ముంజల్లో విటమిన్ బి, ఐరన్,…
Ice apple: వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన బెస్ట్ కానుకలలో ఐస్ యాపిల్ ఒకటి. తాటి చెట్లను ఇష్టపడని వారు ఉండరు. కల్తీ లేకుండా మరియు స్వచ్ఛంగా ఉండటం వల్ల పిల్లలు మరియు పెద్దలు అందరూ ఇష్టపడతారు.