Home
Icc
Icc News
-
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ : 4వ స్థానంలోకి కోహ్లీ
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే ఈసారి ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(891) తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(886) రెండో స్థానానికి పడిపోయాడు. ఇక ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్(878) అదే మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(814) ఒక స్థానం మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి రాగ… తాజాగా కివీస్ పైన రాణించని ఇంగ్లండ్ సారథి జో రూట్(797) ఐదో… -
యూఏఈలోనే నాలుగు వేదికలో టీ20 ప్రపంచకప్…?
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై నిర్ణయం ప్రకటించేందుకు బీసీసీఐకి నాలుగు వారాల సమయమిచ్చినా ఐసీసీ భారత్ లో టోర్నీ నిర్వహించకపోతే.. యూఏఈనే వేదికని చెప్పిందట. బీసీసీఐ కూడా దానికి అంగీకరించినట్టు సమాచారం. అయితే యూఏఈలో టోర్నీ నిర్వహిస్తే అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలే కాకుండా.. నాల్గవ వేదికగా మస్కట్‌ను కూడా ఆ జాబితాలో చేర్చనున్నారట. అయితే ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే గత ఏడాది జరిగిన మూడు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. ఐపీఎల్… -
బీసీసీఐకి ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చిన ఐసీసీ…
కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కానీ ఈ ఏడాది భారత్ లో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ ను ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలి అనే విషయంలో ఆలోచనలో పడింది. అయితే భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహణ ఇండియాలో సాధ్యపడుతుందా? లేదా? అనేది స్పష్టం చేయాలని ఐసీసీ ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహించగలదా… లేదా అనే విషయంపై నివేదికను అందజేయాలని బీసీసీఐ అధినేత సౌరవ్… -
ఫ్రీ హిట్ లాగే ఫ్రీ బాల్ ఇవ్వాలి : అశ్విన్
బ్యాట్స్‌మన్‌కు ఫ్రీ హిట్ ఇచ్చినట్లే.. బౌలర్‌కు ఫ్రీ బాల్ ఇవ్వాలని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డిమాండ్ చేశాడు. వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. కొన్ని నిబంధనలతో బౌలర్లకు అన్యాయం జరుగుతుందన్నాడు. అందులో ఫ్రీ హిట్ ఒక్కటని, దాన్ని రద్దు చేయాలనీ అభిప్రాయపడ్డాడు. అలాగే దీని పై తమ తమ అభిప్రాయం చెప్పాలని ట్విట్టర్ వేదికగా క్రికెటర్లను, విశ్లేషకులను కోరాడు. దీనిపై స్పందించిన అశ్విన్.. ఫ్రీబాల్ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. అందులో ‘సంజయ్, ఫ్రీహిట్ అనేది…
తాజావార్తలు
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!