ఫ్రీ హిట్ లాగే ఫ్రీ బాల్ ఇవ్వాలి : అశ్విన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాట్స్‌మన్‌కు ఫ్రీ హిట్ ఇచ్చినట్లే.. బౌలర్‌కు ఫ్రీ బాల్ ఇవ్వాలని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డిమాండ్ చేశాడు. వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. కొన్ని నిబంధనలతో బౌలర్లకు అన్యాయం జరుగుతుందన్నాడు. అందులో ఫ్రీ హిట్ ఒక్కటని, దాన్ని రద్దు చేయాలనీ అభిప్రాయపడ్డాడు. అలాగే దీని పై తమ తమ అభిప్రాయం చెప్పాలని ట్విట్టర్ వేదికగా క్రికెటర్లను, విశ్లేషకులను కోరాడు. దీనిపై స్పందించిన అశ్విన్.. ఫ్రీబాల్ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. అందులో ‘సంజయ్, ఫ్రీహిట్ అనేది గొప్ప మార్కెటింగ్ టూల్. అభిమానులు దానికి ఆకర్షితులయ్యారు. అందుకే నాన్‌స్ట్రైకర్ బంతి వేయక ముందే క్రీజు దాటిన ప్రతిసారీ ఫ్రీ బాల్ ఇవ్వాలి. ఆ బంతికి వికెట్ రావాలి లేదా పది పరుగులను స్కోరు నుంచి తీసేయాలి’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ‘ బంతి చేతుల్లోంచి వదిలాకే నాన్‌స్ట్రైకర్ క్రీజు దాటాలి’అని మరో ట్వీట్ చేశాడు. దాంతో ఈ ఫ్రీ బాల్ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.
Also Read
- Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
- Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
తాజావార్తలు
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!