ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నమెంట్ 2026 ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమై.. మార్చి 8న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీలో అడుగుపెట్టనుంది. టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్,…
టీ20 ప్రపంచకప్ 2026కు భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ మ్యాచ్‌లు అన్నీ ఎంపిక చేసిన 5 నగరాల్లో జరగనున్నాయి. ఫైనల్ మాత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. Also Read: Dil Raju: ప్రెస్‌మీట్స్ పెట్టడం,…