పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకు కూడా పండుగే. ఎలా అంటారా? ఈ మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తారు. మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ ఇస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ప్రాడక్ట్ చేరువవుతుంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజా రాజా…బాబర్ సేనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే…హడావిడి అంతా ఇంతా ఉండదు. రెండు దేశాల అభిమానులతో పాటు న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్…
ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో ఓ హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా , పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ ఇప్పటికే 12 మంది ఆటగాళ్లతో కూడిన తమ జట్టును ప్రకటించింది. కానీ భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఇక ఈ మ్యాచ్ పై అలాగే పాక్ జట్టుపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… పాకిస్థాన్ జట్టు చాలా అద్భుతంగా ఉంది అని అన్నారు. అలాగే…
టీ-20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. మరోవైపు… ఈ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాఖలో ఓ బెట్టింగ్ నిర్వాహకుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు ఉప్పందింది. దీంతో రైడ్ చేసిన పోలీసులు … బెట్టింగ్ నిర్వాహకుడు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు చెక్‌బుక్స్, ఎటిఎం కార్డులతో పాటు 88 వేల రూపాయల నగదు…
భారత్ – పాకిస్థాన్ మధ్య ఏరియాజు జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ మ్యాచ్ పై యోగా గురు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈరోజు భారత్-పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు, అలాగే రాష్ట్ర ధర్మానికి విరుద్ధమని అని అన్నారు. అయితే ప్రస్తుతం ఎల్ఓసి లో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత…
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే ఆ జోషే వేరు. అయితే ఈ మ్యాచ్ పై విపరీతమైన బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడిన అన్ని మ్యాచ్ లలో భారత్ విజయకేతనం ఎగరవేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు ఆన్లైన్ లో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో పాక్ జట్టు పై భారీగా అంచనాలు పెంచుతున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కానీ ఇందులో విజయం…
భారత పేసర్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ అని.. అతడిని పాకిస్థాన్ యువ బౌలర్ షాహీన్ అఫ్రిదితో పోల్చడం అవివేకమని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ పేర్కొన్నాడు. అయితే అఫ్రిది మరియు బుమ్రా ఇద్దరూ తమ జట్లలో కీలకమైన బౌలర్లు. కానీ ఇంకా షాహీన్ చిన్నవాడు కనుక తనను ఇప్పుడే బుమ్రాతో పోల్చడం అవివేకం. షాహీన్ ఇంకా నేర్చుకుంటున్నాడు. కానీ బుమ్రా కొంతకాలంగా భారత జట్టు తరపున దఃబుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అతను ప్రస్తుతం…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపు భారత్ – ఫకిస్ర్త జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్తాన్ మాజీ టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ యూనిస్ ఖాన్ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో పాకిస్త జట్టుకు రోహిత్ శర్మ, బుమ్రా ల కారణంగా ముప్పు ఉందని అన్నారు. అయితే రెండు జట్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు మహ్మద్ రిజ్వాన్ తమ తమ జట్లకు “మ్యాచ్ విన్నర్లు”…
హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్‌నెస్‌కు చేరువవుతున్నాడని, టోర్నీలో ఏదో ఒక దశలో బౌలింగ్ చేస్తాడు అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. అయితే భారత జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా పాండ్య వెన్నుముకకు జరిగిన శస్త్ర చికిత్స తర్వాత బౌలింగ్ లో అలాగే ఫిల్డింగ్ లో కొంత వెనుకపడ్డాడు. అయితే ఈ చికిత్స తర్వాత రెండు ఐపీఎల్ సీజన్ లు ఆడిన పాండ్య బౌలింగ్ చేయలేదు. దాంతో అతను ఇంకా ఫిట్…
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో సూపర్ 12 స్టేజ్ రేపటి నుండి ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ఈ టోర్నీలో విజయం సాధించడంలో ఓ స్పిన్నర్ దే ముఖ్య పాత్ర అవుతుంది అన్నాడు. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు కూడా జరిగిన ఐపీఎల్ 2021 లీగ్ లోని మ్యాచ్ ల విజయాలలో స్పిన్నర్లే ముఖ్య…