IC 814 Hijack: నెట్‌ఫ్లిక్ వెబ్ సిరీస్ ‘‘ IC 814 - కాందహార్ హైజాక్’’ సంచలనంగా మారింది. ఉగ్రవాదుల పేర్లకు బదులుగా హిందూ కోడ్ నేమ్స్ వాడటంతో దీనిపై ఇప్పటికే విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉన్నప్పటికీ, ఆనాటి ఘటనను మరోసారి ఈ సిరీస్ భారతీయులకు గుర్తు చేసింది. 1
IC-814 hijacking: ది కాందహార్ హైజాక్' నెట్‌ఫ్లిక్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఇండియాలో సంచలనంగా మారింది. 1999లో ఖాట్మాండు నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ‘‘హర్కత్ ఉల్ ముజాహీదీన్’’ ఉగ్రవాదులు ఐదుగురు విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తరలించారు.
IC 814 Kandahar Hijack: 1999లో ఖాట్మాండు-న్యూ ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్ విమానం ఐసీ 814ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ తీసుకెళ్లారు. పాకిస్తాన్ హర్కత్ ఉల్ జిహాద్‌కి చెందిన ఐదుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు ఈ హైజాక్‌కి పాల్పడ్డారు. భారతీయుల్ని విడిపించేందుకు అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయ ప్రభుత్వం జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదుల్ని విడుదల చేసింది.
మరోవైపు, ఈ వివాదంపై కేంద్రం నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్‌కి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ని బ్యాన్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.