IC 814 Kandahar Hijack: దెబ్బకు దిగివచ్చిన నెట్‌ఫ్లిక్స్.. మనోభావాలను గౌరవిస్తామని కేంద్రానికి హామీ..
- వివాదాస్పదమైన ‘‘IC 814 కాందహార్ హైజాక్’’ వెబ్ సిరీస్..
- కేంద్రం సమన్లతో దిగివచ్చిన నెట్‌ఫ్లిక్స్..
- దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IC 814 Kandahar Hijack: 1999లో ఖాట్మాండు-న్యూ ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్ విమానం ఐసీ 814ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ తీసుకెళ్లారు. పాకిస్తాన్ హర్కత్ ఉల్ ముజాహిదీన్‌కి చెందిన ఐదుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు ఈ హైజాక్‌కి పాల్పడ్డారు. భారతీయుల్ని విడిపించేందుకు అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయ ప్రభుత్వం జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదుల్ని విడుదల చేసింది.
Read Also: IC 814: The Kandahar Hijack: నెట్‌ఫ్లిక్స్ “IC 814 హైజాక్” సిరీస్ బ్యాన్ చేయాలని హైకోర్టులో పిల్..
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
ఈ నేపథ్యం ఆధారంగా నెట్‌ఫ్లిక్ సిరీస్‘‘’IC 814 కాందహార్ హైజాక్’’ ని రూపొందించింది. అయితే, ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమైంది. ఐదుగురు హైజాకర్లలో ఇద్దరికి హిందూ పేర్లు అయిన భోలా, శంకర్‌గా పిలువడంపై పలువురు అభ్యంతరం చెప్పారు. ఓ వర్గం నుంచి వస్తున్న ఆందోళన నేపథ్యంలో కేంద్రం కూడా నెట్‌ఫ్లిక్స్‌కి సమన్లు జారీ చేసింది.
ఈ రోజు జరిగిన సమావేశంలో.. భవిష్యత్తులో కంటెంట్ దేశ మనోభావాలకు అనుగుణంగా ఉంటుందని కేంద్రానికి నెట్‌ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించి, ఆగష్టు 29న విడుదలైంది. కావాలనే నెట్‌ఫ్లిక్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. మరోవైపు, ఈ సిరీస్ బ్యాన్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు