శ్రీలీల సక్సెస్ రేష్యోను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు బీటౌన్. అది ఓకే కానీ కనీసం బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిజల్ట్ తేలేంత వరకు కూడా వెయిట్ చేయడం లేదు. ఆఫర్లు ఇస్తూనే ఉంది. సైఫ్ అలీఖాన్ సన్ ఇబ్రహీం అలీఖాన్‌తో మడాక్ ఫిల్మ్స్ ఓ మూవీని ఫిక్స్ చేసినట్లు టాక్. టీ సిరీస్, మడాక్ ఫిల్మ్స్ తో పాటు కరణ్ జోహార్ సినిమాలోనూ ఛాన్స్ ఇచ్చేశాడట. అప్పుడెప్పుడో షెడ్డుకు వెళ్లిపోయిందనుకున్న దోస్తానా2లో జాన్వీ ప్లేసులో రీ…
సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ కలిసి ‘నాదానియన్’ సినిమా చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.