Ibomma Ravi: ఐబొమ్మ రవి.. ఓ వైపు సినిమా పరిశ్రమని, మరోవైపు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే చేసిన పాపాలు ఊరికే పోవు అన్నట్లుగా అనూహ్యంగా పోలీసుల చేతికి చిక్కాడు. రవి వ్యవహారం మామూలుగా లేదని పోలీసుల కస్టడీ రిపోర్ట్‌తో మరోసారి స్పష్టమైంది. 12 రోజులపాటు కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి నుంచి సేకరించిన కీలక వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్ట్‌లో పైరసీ, ఆన్‌లైన్ బెట్టింగ్, డబ్బు లావాదేవీలకు సంబంధించిన…