పైరసీ సినిమాల కేసులో అరెస్టయిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి మరో షాక్ తగిలింది. తానూ హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్ళనని పొలిసు విచారణకు సహకరిస్తాని బెయిల్ ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు ఇమంది రవి. అయితే రవి పలు దేశాల పౌరసత్వం కలిగి ఉన్నాడని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. ఇరువురి…