నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏకంగా 995 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు.. 995 అర్హతలు.. ఏదైనా గుర్తింపు…