ఫోన్ లేని ప్రపంచాన్ని ప్రస్తుతం మనం ఊహించుకోలేం. మనకి ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా మొబైల్ ఫోన్ కావాల్సిందే. అది మన జీవితంలో భాగమయిపోయింది. కొంతమంది అయితే తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఆఖరికి బాత్రూంకు వెళ్లినప్పుడు కూడా మొబైల్ వదలరు. మరి కొందరైతే ఫోన్ లో ఛార్జింగ్ లేకుండా మొత్తం వాడేసి ఆఖరికి ఫోన్ ఛార్జ్ చేస్తున్న సమయంలో కూడా వాడకుండా ఉండలేక అలాగే చేతిలో పట్టుకొని వాడుతుంటారు, చెవిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో మనం…
Steve Jobs @ Apple: ఈ భూమ్మీద మనుషులు శాశ్వతం కాదు.. వాళ్లు సంపాదించిన పేరే చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ప్రపంచ ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునే అలాంటి వ్యక్తుల్లో స్టీవ్ జాబ్స్ ఒకరు. వరల్డ్ వైడ్‌గా యాపిల్ పండు ఎంత పాపులరో యాపిల్ కంపెనీ ప్రొడక్టులు కూడా ఇప్పటికీ అంతే ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు కోఫౌండర్‌గా.. సీఈఓగా.. చైర్మన్‌గా ఈ విజయంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.