Hyundai Ioniq 5: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో హ్యుందాయ్ నుంచి ఐయోనిక్ 5 వస్తోంది. ఈ కారుకు ఇండియాలో యమ క్రేజ్ ఏర్పడింది. తొలి ఏడాదిలో 250-300 కార్లను డెలివరీ చేయాలని హ్యుందాయ్ భావించింది. అయితే దీనికి రెండింతల బుకింగ్స్ అయ్యాయి. ఇప్పటి వరకు 650కి పైగా ఐయోనిక్ 5 బుకింగ్స్ జరిగాయి. డిసెంబర్ 2022లో ఐయోనిక్ 5 ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పటి వరకు 650 కార్లు బుక్ అయ్యాయి. వీటిని వచ్చే నెల మార్చి…