హ్యుందాయ్ భారత మార్కెట్లో వివిధ విభాగాలలో వాహనాలను విక్రయిస్తుంది. ఇటీవల ఎంట్రీ-లెవల్ SUVగా అందించిన Exter Hy CNG, కొత్త వేరియంట్ ఎక్స్ ను లాంచ్ చేసింది. దీనిలో అనేక ఫీచర్లు అందించారు. ముఖ్యంగా యూత్ ను ఆకర్షించడానికి ఈ వేరియంట్ ను తీసుకొచ్చింది. కొత్త వేరియంట్‌ను CNGలో బేస్ వేరియంట్‌గా అందిస్తున్నారు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, 4.2 అంగుళాల కలర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, H-ఆకారపు LED టెయిల్ ల్యాంప్, డ్రైవర్ సీట్ హైట్ సర్దుబాటు,…