Hyundai Exter Bookings: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థలో ఒకటైన ‘హ్యుందాయ్’ మోటార్ ఇండియా.. ఎక్స్‌టర్ రూపంలో సరికొత్త మైక్రో ఎస్‌యూవీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయట. రిలీజ్ అయిన ఒక నెలలోనే 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజర్ తరుణ్ గార్గ్ తెలిపారు. ఎక్స్‌టర్ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందన్నారు. కస్టమర్‌లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అన్ని ట్రిమ్‌లలో ESC, VSM, HAC ఎంపికను…