Purchase Used Hyundai Creta Just Rs 8 lakh in Cars24: భారత ఆటో మార్కెట్లో ‘హ్యుందాయ్ క్రెటా’ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి క్రెటా ‘కింగ్’ అని చెప్పొచ్చు. అయితే ‘సెకండ్ హ్యాండ్’ కార్ మార్కెట్‌లో కూడా క్రెటాకు మంచి డిమాండ్ ఉంది. కొత్త క్రెటా కంటే.. ఎక్కువ క్రేజ్ పాత క్రెటాకే ఉందని చెప్పాలి. ఎందుకంటే.. కొత్త హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ ధర రూ. 10.87 లక్షల…