Hyper Aadi : వారణాసి ఈవెంట్ లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన కామెంట్లు పెద్ద దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే కొందరు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రాజమౌళి వారణాసి గ్లింప్స్ వీడియో లేట్ అయితే ఏకంగా దేవుడనే తప్పు పడతాడా అంటూ తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు రాజమౌళి గాని వారణాసి ఈవెంట్ టీం గానీ స్పందించలేదు. కానీ తాజాగా హైపర్ ఆది మాత్రం స్పందించాడు. ప్రియదర్శి హీరోగా వస్తున్న ప్రేమంటే…
హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణ ఆ సినిమాలో త్రివిక్రమ్ ప్రమేయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజానికి సినిమా ఆగిపోయిన తర్వాత మళ్లీ సినిమా మొదలు పెట్టాల్సిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారని, తనకు త్రివిక్రమ్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని అన్నారు. తాను అనుకున్న లైన్ తీసుకువెళ్లి త్రివిక్రమ్‌కి చెప్పగా అది ఆయనకు నచ్చిందని, వెంటనే పవన్ కళ్యాణ్‌కి జ్యోతి కృష్ణ రెడీగా ఉన్నాడు, సినిమా చేయవచ్చని చెప్పినట్లు వెల్లడించారు. పవన్…
Rithu Chowdary : రీతూ చౌదరి అందాలను అస్సలు దాచుకోకుండా రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా వయ్యారాలను చూపిస్తోంది ఈ బ్యూటీ. సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ వయ్యారి.. ఆ తర్వాత జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయింది. హైపర్ ఆదితో చేసిన స్కిట్లతో కుర్రాళ్లలో మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. ఇంకేముంది ఈ బ్యూటీ కూడా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసి మరింత…
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెక్కులు అందించారు పలువురు దాతలు..
Hyper Aadi React on Allu Arjun Trolls: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ క్యాంపెనింగ్ చేయడం పెద్ద చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మామ పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయకుండా.. తన ఫ్రెండ్‌కు ప్రచారం చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫీలయిపోయారు. పార్టీ తరుపున ప్రచారం చేయలేదని, తన ఫ్రెండ్ కోసమే వచ్చానని బన్నీ చెప్పినా.. ట్రోల్స్ ఆగలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి…
Hyper Aadi Crucial Comments on Reviewers at Hyper aadi Speech: హైపర్ ఆది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో విశ్వక్సేన్ అనే ఒక 28 ఏళ్ల కుర్రాడు రత్న అనే పేరుతో ధియేటర్లో చేయబోయే మాస్ జాతరని మీ అందరూ రేపు 31వ తేదీ థియేటర్లో చూడబోతున్నారు. మాములు విషయం కాదు. విశ్వక్సేన్ అనే అతను సినిమాలు చేస్తే ఒకటి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి,…
Hyper Aadi Energetic Speech at Gangs Of Godavari Pre Release Event: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ హనుమంతుడు ఉన్నచోట జై హనుమాన్ అన్న తర్వాత మన పని మొదలు పెడతాం, శ్రీరాముడు ఉన్నచోట జైశ్రీరామ్ అన్న తర్వాత మన పని మొదలుపెడతాం, అలాగే బాలయ్య బాబు ఉన్నచోట జై బాలయ్య అన్న తర్వాతే మన స్పీచ్ మొదలుపెడదాం. ఒక్కసారి జై బాలయ్య అనండి. ఇప్పుడు…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెనర్లను పవన్ కళ్యాణ్ నియమించారు.
హైపర్ ఆది గురించి అందరికి తెలుసు… బుల్లితెర పై పలు షోలల్లో కనిపిస్తూ తన కామెడితో నవ్విస్తూ ఉంటాడు.. ఇక సినిమాల్లో కూడా నటిస్తుంటాడు.. ఆది కామెడీ టైమింగ్ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది.. ఇక టీవీ షోలకు వచ్చే హీరోయిన్లతో ఈయన కలిపే పులిహోర గురించి తెలిసిందే.. అదే ఆ ఎపిసోడ్ కు హైలెట్ అవుతుంది.. తాజాగా ఓ హీరోయిన్ ఆదికి ప్రపోజ్ చేస్తూ ఎమోషనల్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..…