వాహనదారులు తమ వాహనాలకు విధిగా నెంబర్ ప్లేట్స్ వాడి నేరాల నియంత్రణకు సహకరించాలని రాచకొండ జాయింట్ సీపీ వి. సత్యనారాయణ తెలిపారు. పోలీసుల తనిఖీల్లో తరచూగా పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్ష
దేశంలోని అన్ని మహానగరాల్లో మెరుగైన షాపింగ్ అనుభూతిని అందించే అత్యుత్తమ హైస్ట్రీట్ మార్కెట్లలో హైదరాబాద్లోని సోమాజిగూడ రెండు స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో బెంగళూరులోని మహాత్మా గాంధీ రోడ్డు తొలి స్థానంలో నిలవగా..
Terror plan: నగరంలోని హిజ్బ్-ఉత్-తహ్రీక్ సంస్థ సభ్యులు తమ ఉనికిని బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు డార్క్ వెబ్సైట్, రాకెట్ చాట్, థిమ్రా యాప్తో చాటింగ్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
Dead body in sack: హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగు చూసింది. గోనె సంచిలో ఓ వ్యక్తి మృతదేహం ఉండటం కలకలం రేపింది. లంగర్ హౌస్ ప్రాంతంలో రెండు బస్తాల్లో పక్షవాతానికి గురైన వ్యక్తి మృతదేహం ఛిద్రమైంది.
Aishwarya dead body: మే 6న టెక్సాస్లోని ఓ మాల్లో కాల్పుల ఘటనలో మృతి చెందిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కీలక పాత్ర పోషించింది.
Terror suspects: హైదరాబాద్ ఉగ్ర కోణంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేరళ స్టోరీని మించిన అంశాలు బయటపడ్డాయి. భోపాల్ కు చెందిన ఈ యాసిర్ ఉగ్ర కోణంలో కీలక సూత్ర దారిగా పోలీసులు గుర్తించారు.
Samantha New House: ఎప్పటి నుంచో తాను కంటున్న కలను నెరవేర్చుకుంది సమంత. హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. తన కోరిక ఇప్పటికి నెరవేరింది.
Karnataka Election: కర్నాటక ఎన్నికల్లో గెలుపోటములపై తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. విషయం ఏదైనా సరే పందెం కట్టడం అలవాటైన తెలుగు పందెం రాయుళ్లు.. కర్నాటక ఎన్నికలనూ వదలడం లేదు. ప్రచారం ప్రారంభం కాక ముందు నుంచే మొదలైన పందేలు.. ఇప్పుడు పీక్స్ కు చేరాయి. పోటాపోటీ ప్రచారం సాగడంతో పందెం రాయుళ్లు వ్యూహాలు మార్చుకుంటున్నారు. గత నెలలో కాంగ్రెస్ కు వంద నుంచి 103 సీట్లు వస్తాయని మొదలైన పందేలు ఇవాళ్టికి…
హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ విక్టరీ క్రీడా మైదానంలో ఖేలో భారత్ - జీతో భాగ్యనగర్ హైదరాబాద్ పార్లమెంట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్సరాజ్ గంగారాం
హైదరాబాద్ పాతబస్తీ.. బిజీబిజీగా ఉండే రోడ్డులో అకస్మాత్తుగా ఓ ఆటో నిలిచిపోయింది. ఫస్ట్ డ్రైవర్ పరుగులు పెట్టాడు. అంతలోనే ఆటో వెనుక వెహికిల్స్ కూడా వాటిని వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. అక్కడి నుంచి పరుగులు పెట్టారు.