Hyderabad: హైదరాబాద్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్య అంటే ఏమిటో కూడా తెలియని 6వ తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుంది. అది కూడా.. 15 అంతస్తుల భవనంపై నుంచి దూకింది.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) బృందం అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్లో పర్యటించనుంది.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పుట్టుకతో వచ్చే గుండె లోపాలను ఎదుర్కొని విజేతలుగా నిలిచిన లిటిల్ ఛాంపియన్స్తో కలిసి రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వేడుకలు జరిపింది.
Hyderabad Pacer Nishanth Saranu impresses Pakistan Cricket Team during net Session: వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడింది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే వార్మప్ మ్యాచ్లు మాత్రం నేటి నుంచే (సెప్టెంబరు 29) ఆరంభం కానున్నాయి. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లకు హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈరోజు హైదరాబాద్లో…
హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి..ప్రస్తుతం నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఇక నిమజ్జనం రోజున హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్డుపై ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు గుమిగూడి ఉత్సవాలు చేసుకుంటారు…భక్తుల రద్దీని కంట్రోల్ చెయ్యడం కోసం పోలీసులు కూడా నిమజ్జన ప్రాంతాల్లో భారీగా మొహరించారు.. భక్తులు ఆటపాటలు, డ్యాన్సులతో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. ఈ ఏడాది మాత్రం పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి హుషారుగా…
ఉదయం ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి శోభయాత్ర.. హుస్సేన్ సాగర్ కు చేరుకుని భారీ భక్తజన సందోహం మధ్య గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. వర్షం పడుతున్న లెక్క చేయకుండా కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగింది. బాలాపూర్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర కొనసాగింది.
Kokapet-Budvel: హైదరాబాద్లోని కోకాపేట్, బుద్వేల్లో రికార్డు స్థాయిలో భూముల ధర హెచ్ఎండీఏకు చేరింది. ఎకరం భూమి విలువ 100 కోట్లకు పైగా రికార్డు సృష్టించడంతో కోకాపేట్, బుద్వేల్ భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు దాదాపు 7 వేల కోట్ల ఆదాయం వచ్చింది.
Odi World Cup: పాకిస్థాన్ క్రికెట్ జట్టు చాలా కాలం తర్వాత భారత్లోకి అడుగుపెట్టింది. వన్డే ప్రపంచకప్ ఆడేందుకు వచ్చిన జట్టు సభ్యులకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది.
Peanut Stuck: గొంతులో రూపాయి కాయిన్ ఇరుక్కుందనో, కొబ్బరి ముక్క ఇరుక్కుందనో మనం ఎక్కు సార్లు వింటుంటాము. కానీ ఇక్కడ ఆరెండు కాదండోయ్ ఒక చిన్ని పల్లీ ముక్క ఇరుక్కుని ఓ మహిళ నరకయాతన అనుభవించింది.
తెలంగాణలో లవ్ జిహాదీ ఘటనలు పెరుగుతున్నాయి.. మజ్లీస్ పార్టీ మద్దతుతో ఒక సామాజిక వర్గం హిందూ, క్రిస్టియన్ యువతులను ట్రాప్ చేస్తోంది అని ఆరోపించారు. పేద మహిళలను వలలో వేసుకుని మోసం చేస్తున్నారు.. పథకం ప్రకారం అమ్మాయిలను ట్రాప్ చేసి హత్యలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.