Hyderabad: సంక్రాంతి అంటే పండువస్తుందనే ఆనందం అందరికి ఉంటుంది. అయితే దాంతో పాటే చలికూడా ఉంటుంది. మనసు ఆ చలికి గజ గజ వనకాల్సిందే. సంక్రాంతి పండుగ పూట తెల్లవారుజామున చల్ల నీటితో స్నానం ఏమోగానీ..
Telangana Rains: తెలంగాణకు సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా మధ్యాహ్నం పూట ఎండలు, రాత్రిపూట ఎముకలు కొరికే చలితో రాష్ట్ర ప్రజలు రెండు రకాల వాతావరణాన్ని చూస్తున్నారు.
హైదరాబాద్ వాసులు ప్రస్తుతం శీతాకాలంలో వేసవిలో వేడిని అనుభవిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోయాయి. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. breaking news, latest news, Hyderabad Weather, big news,
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రెండు మూడు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడుతోంది. కనీసం మధ్యాహ్న సమయంలో కూడా ఎలాంటి మార్పులు లేవు. ఈ సమయంలో కూడా వాతావరణం చల్లగా ఉంటుంది.
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లోనూ పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం కాగానే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
గులాబీ తుఫాన్ కారణంగా హైదరాబాద్ లో నిన్నటి నుండి వర్షాలు భారీగా కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ కు అతి భారీ వర్షం ముప్పు తప్పిందని వాతావరణ అధికారులు అంటున్నారు. ఇప్పుడు నగర వ్యాప్తంగా వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చింది. జీహెచ్ఎంసి పరిధిలో అక్కడక్కడా తేలిక పాటి జల్లులు పడుతున్నాయి. అయితే ఛత్తీస్ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల తీవ్రత తగ్గింది. ఈ రాత్రికి ఒక మోస్తరు వర్షం… దఫా దఫాలుగా కురిసే…