Home
Hyderabad Weather
Hyderabad Weather News
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర , తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంద ని తెలిపింది. ఈ నేపథ్యంలో సదరు… -
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
Telangana Rains: వినాయకచవితి నాడు వరుణుడు కరుణించాడు. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వర్షాలు లేక అలమటించి పోతున్న రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక, ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వరుణుడు ప్రతాపం చూయిస్తున్నాడు. నగరంలోని కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్పల్లి, మియాపూర్, అంబర్పేట్, గచ్చిబౌలిలో వర్షం కుమ్మేస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది.… -
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 5, 2026 నాటి మీడియా వాతావరణ బులెటిన్‌లో వివరాలను వెల్లడించింది. వాయువ్య మధ్యప్రదేశ్ , దానికి ఆనుకుని ఉన్న నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు ఉదయం 08:30 గంటలకు సాధారణ అల్పపీడనంగా బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు… -
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
Telangana Weather: ఆగస్టు నెల ప్రారంభమైనప్పటి నుంచి వాతావరణ శాఖ తొలిసారి తెలంగాణకు భారీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగస్ట్ మాసంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 6 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీనివల్ల 18 శాతం వర్షపాత లోటు ఏర్పడగా, తాజాగా పడుతున్న… -
Heavy Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.!
తెలంగాణలో వర్షాకాలం ఊపందుకుంది. రాష్ట్రాన్ని ముసురు ఆవహించడంతో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు తీవ్రంగా మారే సూచనలు కనిపించడంతో ఆయా ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలో అతిభారీ వర్షాలు – జగిత్యాలలో అత్యధికం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ… -
Heavy Rain Alert: కాసేపట్లో హైదరాబాద్‌లో కుండపోత.. అత్యవసరమైతేనే బయటకు రండి.!
Heavy Rain Alert: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా బాచుపల్లి, కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్, గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్‌పల్లి, గుండ్లపోచంపల్లి, హకీంపేట్, షామీర్పేట్, తూర్కపల్లి, కండ్లకోయ, బౌరంపేట్, మల్లాంపేట్ తదితర ప్రాంతాల్లో కొద్దిసేట్లోనే భారీ వర్షం కురిసే అవకాశం ఉందనడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కుతుబుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, మేడ్చల్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో… -
Hyderabd Weather Update : హైదరాబాద్‌లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
Hyderabd Weather Update : మహానగరం హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. శనివారం మధ్యాహ్నం తర్వాత నగరం అంతటా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్ని నల్లటి దట్టమైన మబ్బులు కమ్మేయడంతో పగలే చీకటిలా అనిపించింది. నగరంలోని పలు ప్రాంతాలలో ఇప్పటికే చల్లటి గాలులతో కూడిన వర్షపు చినుకులు మొదలయ్యాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు హైదరాబాద్‌తో పాటు… -
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
CM Revanth Reddy Flight Diverted: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బెంగళూరుకు మళ్లించాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ముఖ్యమంత్రి విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు విమానాన్ని బెంగళూరుకు డైవర్ట్ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ప్రారంభమైంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, మెహదీపట్నం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో… -
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
Hitech City Traffic :హైదరాబాద్ మహానగరాన్ని మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం వణికించింది. కేవలం గంట సేపు పడిన వానకే నగరం మొత్తం అతలాకుతలమైంది. ముఖ్యంగా కోట్లు కురిపించే ఐటీ హబ్ పూర్తిగా స్తంభించిపోయింది. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరిన వేలాది మంది ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు నడిరోడ్డుపైనే గంటల తరబడి చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరువులను తలపించిన ఐటీ రోడ్లు నగరానికి గుండెకాయ లాంటి హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, ఐక్యా… -
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్‌లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
Chhatta Bazaar Arch Collapse : భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాతబస్తీలోని ఛత్తా బజార్లో ఉన్న ఒక చారిత్రక కమాన్ అకస్మాత్తుగా కూలిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు ఈ పురాతన కట్టడం పూర్తిగా నాని, బలహీనపడటంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కమాన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో పెద్ద శబ్దం రావడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో…
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..