అంతా చూస్తుంటే, ‘కన్నప్ప’ సినిమాకు టైమింగ్ బాగున్నట్లే కనిపిస్తోంది. నిజానికి, ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి, తర్వాత విడుదల చేసిన కంటెంట్ విషయంలో ఎన్నో ట్రోల్స్ జరిగాయి. అయితే, అనూహ్యంగా సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత కొంత పాజిటివ్ రెస్పాన్స్ ఏర్పడింది. ఇప్పుడు ‘బుక్ మై షో’తో పాటు ఇతర టికెట్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమాకి చివరి 24 గంటల్లో 115,000 టికెట్లు అమ్ముడైనట్టు విష్ణు వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. Also…