Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ, మెట్రో అధికారులు ప్రత్యేకంగా మహిళల కోసం “TUTEM” అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బిట్స్ పిలానీ-హైదరాబాద్, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL), హైదరాబాద్ పోలీస్, ఐఐటీ ఖరగ్పూర్ , ముంబయికి చెందిన పలు సంస్థలు కలిసి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) సహకారంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి. ఈ సందర్భంగా…
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్‌డేట్ చేస్తున్నామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.