Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిసెంబర్ 13న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.30 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌కు రాహుల్ గాంధీ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు. అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకొని,…