Golden Gang Arrest: హైదరాబాద్‌లో సినీఫక్కీలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. తక్కువ ధరకే బంగారం అంటూ మోసం చేసిన కొంత మందిని మరికొందరు మోసం చేయడంతో ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్‌లోని ఆర్‌కే జ్యువెలరీ యజమానికి .. రాధేశ్యామ్, రాంబాబు అనే కేటుగాళ్లు తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించారు. కోటి రూపాయల బంగారం రూ. 50 లక్షలకే ఇస్తామని చెప్పడంతో హరిరామ్…