బైక్తో కారును చిన్న డ్యాష్ ఇచ్చిన పాపానికి.. యువకుడిని చితక్కొట్టింది ఓ గ్యాంగ్! పోనీ యువకుడిదే తప్పా అంటే.. అదీ కాదు. కారులోని వ్యక్తి దిగి యువకుడిని కొడుతుండగానే.. అక్కడే ఉన్న స్థానికులు కూడా మా అన్న కారుకే డ్యాష్ ఇస్తావా అంటూ క్రికెట్ బ్యాట్లతో చావబాదారు. బండ్లగూడ మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవుతున్నా ఊరుకోలేదు.. వాహనదారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆ గ్యాంగ్ యువకుడిపై మూకుమ్మడి దాడి చేశారు. అటుగా వెళ్తున్న వాహనదారులు తీసిన…
Horrific Murder in Medipally: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. భార్య గర్భవతి అనే కనికరం కూడా లేకుండా.. రంపంతో కోసి హత్య చేశాడు ఓ భర్త. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి కవర్లో ప్యాక్ చేశాడు. కవర్ను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు రెడీ అయ్యాడు. అప్పటికే గది నుంచి శబ్దాలు రావడంతో.. ఇరుగుపొరుగు వారి ఇంట్లోకి వెళ్లి చూడటంతో అసలు విషయం బయటపడింది. వికారాబాద్ కామారెడ్డి గూడకి…
Shocking murder: సహస్ర మర్డర్ జరిగిన తర్వాత పోలీసులకు ఎలాంటి సాక్ష్యం లభించలేదు. కానీ హంతకుడు ఏ రూట్లో వచ్చి ఉంటాడు, ఎలా ఇంటిలోకి చొరబడి ఉంటాడు? అనే వాటిపై రఫ్ స్కెచ్ వేశారు. కానీ అక్కడున్న సాక్ష్యాధారాలకు వారి స్కెచ్ ఎంత మాత్రం మ్యాచ్ కాలేదు. దీంతో సహస్ర ఇంట్లోకి ప్రవేశించేందుకు పక్కనే ఉన్న బిల్డింగ్ పై నుంచి దూక వచ్చని అనుమానించారు. ఆ దిశగా కూడా పోలీసులు తమ దర్యాప్తు షురూ చేశారు. దీంతో…
హైదరాబాద్ కూకట్పల్లిలో 12 ఏళ్ల సహస్ర హత్య కేసు ఛేదనలో పోలీసులు కీలక ఆధారాలను వెలికి తీశారు. హత్య నిందితుడు, 10వ తరగతి విద్యార్థి తన దొంగతనం ప్లాన్ను “మిషన్ డాన్” పేరుతో రాసుకోవడం విచారణలో బయటపడింది.
హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఎస్వోటీ పోలీసులు దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.