ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్.ఎం. హీరోయిన్‌గా, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాతో విజయేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే, ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయి, బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. Also Read:Kajal Aggarwal : వేకేషన్ మూడ్‌లో కాజల్ అగర్వాల్..భర్తతో…
హైదరాబాద్ నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజ్ మాత్రం వేరు. మొత్తం సిటీ లో ఎన్ని మల్టీప్లెక్సులు వచ్చినా సరే.. మూవీ లవర్స్ తమ అభిమాన హీరోల సినిమాలు చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కే ఓటేస్తారు. ఇప్పటికే ఇక్కడ సుదర్శన్, సంధ్య వంటి ఫేమస్ థియేటర్లు ఉండగా.. ఇప్పుడు వీటి సరసన మరోక మల్టిప్లెక్స్ తోడవుతుంది. ఒకప్పడు ఆర్టీసీ క్రాస్ రోడ్ జనాదరణ పొందిన ఓడియన్,…