ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ , తనకు తాను ప్రపంచ యాత్రికుడిని అని చెప్పుకునే అన్వేష్ (నా అన్వేషణ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్నో దేశాలకు వెళ్లి అక్కడే వింతలు విశేషాలు తనదైన శైలిలో చెబుతూ పాపులర్ అయిన అన్వేష్, ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో అతని మీద రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. అయితే అతని మీద నమోదైన ఓ కేసు విషయంలో…