Gold Price: గత కొన్ని రోజులనుంచి పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం కొనుగోలు చేద్దామన్న, ఇన్వెస్ట్ చేద్దామన్నా అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు అంతకంతకు ధరలు పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది బంగారం. కాగా, నేడు మరోసారి బంగారం ధరలు దూకుడును చూపించాయి. సోమ�