Ponguleti Srinivasa Reddy: నేడు (ఆగష్టు 7) ఖమ్మం పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రేడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పాలేరు మిని హైడల్ విద్యుత్ కేంద్రం గేట్లు తెరిచి విద్యుత్ ఉత్పాదన కు సిద్ధం చేయని అధికారులపై ఆయన మండి పడ్డాడు. జీతాలు తీసుకుంటున్నారుగా.. కనీసం పనిచేయలేరా… పవర్ జనరేషన్ కు ఎందుకు సిద్ధం కాలేదు… అంటూ ఖమ్మం పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై మంత్రి ఆగ్రహించారు.…