టైమ్స్ ఆఫ్ ఇండియా వారు 2020 ఏడాదికి గానూ మోస్ట్ డిజైరబుల్ సెలెబ్రిటీల లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఫరెవర్ డిజైరబుల్ విమెన్ గా మన దేవసేన… అంటే అనుష్కకు గౌరవం దక్కింది. ఫరెవర్ డిజైరబుల్ విమెన్ 2020గా నిలిచి అనుష్క రికార్డు క్రియేట్ చేసింది. ‘బాహుబలి’తో సౌత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్త�