Home
Husband
Husband News
-
అమెజాన్ డెలివరి విమెన్‌కు కస్టమర్ ఫన్నీ టాస్క్..నెట్టింట వైరల్…
అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఓ వస్తువును కొనుగోలు చేసింది. అమెజాన్‌లో కొనుగోలు చేసిన వస్తువును డోర్ డెలివరీ చేసేందుకు డెలివరీ విమెన్ ఇంటికి వచ్చింది. ఈ లోగా కస్టమర్ నుంచి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. భర్తకు తెలియకుండా ప్యాకేజీని దాచిపెట్టాలని మెసేజ్ వచ్చింది. మొదట ఇంటి గుమ్మం ముందు పార్శిల్‌ను ఉంచింది. ఆ తరువాత అక్కడి నుంచి తీసి దానిని ఇంటి బయట ఉన్న చెట్టుపొదల్లో దాచింది. దానిని ఫొటోగా… -
భార్యకు ఆ పెద్దాయన ప్రేమకానుక… ఏంటో తెలిస్తే షాకవుతారు…
భార్యపై ఆయనకు అమితమైన ప్రేమ ఉన్నది. అయితే, తన జీవితంలో ఎక్కువ సమయం సంపాదించేందుకు కష్టపడ్డాడు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసి పిల్లలకు అందించాడు. పిల్లలు ప్రస్తుతం వ్యాపారం చూసుకుంటుండగా, 72 ఏళ్ల పెద్దాయన తన భార్యకు అద్భుతమైన బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. అందిరిలా కాకుండా ఆ వయసులో కూడా ఢిఫరెంట్‌గా ఆలోచించి ఓ ఇంటిని నిర్మించాడు. ఆ ఇల్లు గోడలు ఆకుపచ్చని రింగులోనూ, పైకప్పు ఎరుపు రంగులో ఉండేలా తీర్చిదిద్దాడు. అయితే, అన్ని ఇళ్ల కంటే ఈ… -
భర్తపై ప్రేమతో ఆ భార్య ఏం చేసిందో తెలుసా..
కట్టుకున్న భర్తపై భార్యకు ప్రేమ ఉండటం సహజమే. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉన్నప్పుడే ఆ దాంపత్యం సజావుగా సాగుతుంది. ఇద్దరి మధ్య అలాంటి ప్రేమ ఉన్నప్పుడు అనుకోని విధంగా ఇద్దరిలో ఒకరు మరణిస్తే ఆ విషాదం జీవితాంతం వెంటాడుతుంది అనడంలో సందేహం లేదు. బ్రిటన్‌కు చెందిన కాసీ అను మహిళకు 2009లో సీన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ అన్యోన్యంగా సాగుతున్న దాపత్యంలో విషాదం నిండింది. భర్త సీన్ అస్తమాతో మృతి చెందాడు. భర్త మరణాన్ని… -
పెళ్లికూతురికి భారీ కానుకిచ్చిన వరుడు… ఏంటో తెలుసా?
దేశం ఏదైనా కావొచ్చు… వేడుకల్లో బంగారం తప్పనిసరి. వారి సంప్రదాయాల ప్రకారం బంగారాన్ని ఆభరణాలుగా మలచుకొని ధరిస్తుంటారు. పొరుగుదేశం చైనాలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లకు పెద్దమొత్తంలో బంగారం వినియోగిస్తుంటారు. అయితే, ఇటీవలే హుబే ప్రావిన్స్‌కు చెందిన ఓ వధువుకు వివాహం జరిగింది. పెళ్లికూతురికి మంటపంలో వరుడు ఏకంగా 60 కిలోల బంగారాన్ని బహుకరించాడు. 60 కిలోల బరువైన ఆభరణాలకు వధువు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలో 10… -
కెనడాలో హైదరాబాద్ యువతి అవస్థలు…
కెనడాలోని మాన్‌ట్రీల్ ల్లో హైదరాబాదు యువతి అవస్థలు పడుతుంది. రెండు నెలల గర్భవతైన దీప్తి రెడ్డి అనే యువతిని కెనడాలో వదిలేసి హైదరాబాద్ కు వచ్చాడు భర్త చంద్రశేఖర్ రెడ్డి. మెక్ గ్రిల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్ డాక్ గా పని చేస్తున్నాడు చంద్రశేఖర్. ఆగస్టు 9న చంద్రశేఖర్ ఇండియాకు రాగా… 2021 ఆగస్టు 20న ఇండియన్ హై కమిషన్ కు దీని పై ఫిర్యాదు చేసింది దీప్తి. భర్త ఆచూకీ కోసం ట్విట్టర్ కేంద్రంగా… -
అమర ప్రేమికుడు.. భార్యకు గుడి కట్టిన సిద్దిపేట వాసి
బతికి ఉన్నప్పుడు ఏ భర్తయినా..భార్యను ప్రేమిస్తాడు. ఐతే..చనిపోయిన తర్వాత కొంతమంది భర్తలు మాత్రమే భార్య జ్ఞాపకాల్లో మునిగి తేలుతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే చంద్రగౌడ్. ఇంతకీ..ఆయన మరణించిన తన భార్యను ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా?సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్‌పల్లికి చెందిన చంద్రగౌడ్, రాజమణి భార్య భర్తలు. చంద్రగౌడ్ వృత్తిరీత్యా నిజామాబాద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి రిటైర్ అయ్యాడు. వీరికి ఇద్దరు కొడుకులు..ఒక కూతురు. చంద్రగౌడ్‌కు భార్య అంటే ఎంతో ప్రేమ. ఆమెను కంటికి… -
కన్న బిడ్డను కోట్టి చిత్రహింసలు పెట్టిన తల్లి…
తమిళనాడులో మాతృత్వానికి మచ్చ తెస్తూన్న ఓ ఘటన కలకలం రేపుతోంది. కన్న బిడ్డను కొట్టి రకరకాలుగా చిత్రహింసలు పెట్టింది తల్లి తులసీ. దాంతో ఆ రెండేళ్ళ బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విల్లిపురం జిల్లాలోని సత్యమంగళం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్.. చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని పెళ్ళి చేసుకున్నాడు. వారికి గోకుల్ (4) ప్రదీప్ (2) అనే పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తపై… -
ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చిన భార్య…
అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడు తో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. బషీరాబాద్ లో ఈ నెల 17 వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును చెందించారు పోలీసులు. మృతుడు హనుమంతు హత్యకు కారణమైన భార్య అంబిక , రేవన్ సిద్ధప్ప లను అరెస్ట్ చేసారు. అరెస్ట్ ఐన ఇద్దరు కర్ణాటక రాష్ట్రం ఎలాక్ పల్లి గ్రామనికి చెందినవారు. హత్య గావించబడిన హనుమంతు ఎనిమిది సంవత్సరాల క్రితం పక్షపాతంతో ఒక చెయ్యి, ఒక… -
ప్రకాశం జిల్లాలో భర్తకు గుడి కట్టిన భార్య
పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మింది ఆ మహిళ. భర్త మరణానంతరం కూడా పూజిస్తూ.. ఆయన సేవకే అంకితమైంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతికి 21 సంవత్సరాల క్రితం వివాహమైంది. దురదృష్టవశాత్తు నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అంకిరెడ్డి. తన భర్త మరణానంతరం ఆయనకు ఏకంగా గుడి కట్టి.. నిత్యం పూజలు చేస్తుంది అతని భార్య. అంతేకాదు ప్రతి పౌర్ణమి, శని, ఆదివారాలలో పేదలకు అన్నదానం కూడా… -
అనుమానపు మొగుడు.. హామీ పత్రం రాసివ్వాలన్నాడు!
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలని కత్తితో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకొంది. రజాక్ అనే వ్యక్తికి అనంతపురం పట్టణానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లుగా రజాక్ భార్య షర్మిలపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పరాయి పురుషులతో మాట్లాడడం సహించలేకపోయాడు. తరచూ ఆమెతో గొడవ పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపంలో కత్తితో ఆమెపై దాడికి…
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్‌లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!